సినీ నటుడు నారా రోహిత్ సంచలన వ్యాఖ్యలు

సినీ నటుడు నారా రోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.

 Movie Actor Nara Rohit Sensational Comments-TeluguStop.com

తెలుగుదేశం పార్టీలో తానొక బాధ్యత గల కార్యకర్తను అని నారా రోహిత్ వెల్లడించారు.టీడీపీకి తన అవసరం ఎప్పుడున్నా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

చంద్రబాబు నాయకత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టారని వ్యాఖ్యనించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube