సినీ నటుడు నారా రోహిత్ సంచలన వ్యాఖ్యలు

సినీ నటుడు నారా రోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.

తెలుగుదేశం పార్టీలో తానొక బాధ్యత గల కార్యకర్తను అని నారా రోహిత్ వెల్లడించారు.

టీడీపీకి తన అవసరం ఎప్పుడున్నా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.చంద్రబాబు నాయకత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టారని వ్యాఖ్యనించారు.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను అరికట్టే బెస్ట్ సొల్యూషన్ ఇది.. డోంట్ మిస్..!