మోదీ హవా ముగిసింది.. ఎంపీ సంజయ్ రౌత్

ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇక మోదీ హవా ముగిసిందని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఇప్పుడు విపక్షాల వేవ్ నడుస్తోందని తెలిపారు.నియంతృత్వాన్ని ఓడించగలమని కర్ణాటక ప్రజలు నిరూపించారని ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

బీజేపీ ఓడితే అల్లర్లు వస్తాయని అమిత్ షా అన్నారన్న ఆయన ఇప్పుడు కర్ణాటక ప్రశాంతంగా ఉందని తెలిపారు.

పవన్ కళ్యాణ్ డిసెంబర్ లో వస్తే ఈ యంగ్ హీరోలా పరిస్థితి ఏంటి..?
Advertisement

తాజా వార్తలు