ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో దక్కని ఊరట

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు(Kavita) రౌస్ అవెన్యూ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఈ మేరకు కవిత వేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)సీబీఐ మరియు ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

ఈ క్రమంలోనే సీబీఐ, ఈడీ (CBI, ED)కేసుల్లో బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.

రాజకీయాల్లో పవన్ సక్సెస్ కావడానికి చిరంజీవి ఫెయిల్ కావడానికి అసలు కారణాలివేనా?
Advertisement

తాజా వార్తలు