పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనుల ఆమోదానికి ఎమ్మెల్యే వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా :నేడు వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు హైదరబాద్ లోని మంత్రుల నివాసంలో పంచాయతీ రాజ్ శాఖా మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు , దేవాదాయ శాఖా మంత్రి, ఇంద్రకరణ్ రెడ్డి , తెలంగాణా రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి.

వినోద్ కుమార్ ని కలిసి నియోజక వర్గానికి ముఖ్యమైన బీ.

టీ.రోడ్ల మంజూరీ కొరకు ఈ.జీ.ఎస్ లేదా ఇతర గ్రాంట్లు ద్వారా సీ.సీ.రోడ్ల నిర్మాణాలకు, దూప దీప నైవేద్య స్కీము మంజూరీ, కామన్ గుడ్ ఫండ్ ద్వారా పలు దేవాలయాల అభివృద్ది నిర్మాణాలకు, ముఖ్య మంత్రి వద్ద ఆమోదం కొరకు వున్న రోడ్ల సత్వర మంజూరీకి చర్చించారు.మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ త్వరలో పనుల మంజూరీ కొరకు అనుమతులు ఇస్తామని శాసనసభ్యులు రమేష్ తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

Latest Rajanna Sircilla News