మినీ అవుట్లెట్ ఫిష్ ఆంధ్ర ఫ్రాంచైజీని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా

పుత్తూరు మున్సిపాలిటీ పరిధి గోవింద పాలెం లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మినీ అవుట్లెట్ ఫిష్ ఆంధ్ర ఫ్రాంచైజీని సోమవారం ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ టెక్నాలజీ టెక్నాలజీ ని కూడా యాడ్ చేసి ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు మత్స్యకారులకు ఫిష్ ఆంధ్ర ఆంధ్ర టు తన నియోజకవర్గంలో పరిధిలో లైఫ్ ఫిష్ పెట్టడం జరిగింది అన్నారు నూతనంగా ఈరోజు అధునాతనంగా ముందుకు తీసుకొచ్చిన మత్స్యకార వర్గానికి అభినందనలు తెలియజేశారు మాంసాహారంలో చాపల కు చాలా ప్రాధాన్యత ఉందని చేపల్లో పుష్కలమైన పోషకాలు అధికమొత్తంలో ఉన్నందున డాక్టర్ సలహా మేరకు కూడా వాడమని చెబుతున్నారు.

 Mla Rk Roja Launches Mini Outlet Fish Andhra Franchise , Mla Rk Roja , Mini Out-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube