మినీ అవుట్లెట్ ఫిష్ ఆంధ్ర ఫ్రాంచైజీని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా

పుత్తూరు మున్సిపాలిటీ పరిధి గోవింద పాలెం లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మినీ అవుట్లెట్ ఫిష్ ఆంధ్ర ఫ్రాంచైజీని సోమవారం ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ టెక్నాలజీ టెక్నాలజీ ని కూడా యాడ్ చేసి ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు మత్స్యకారులకు ఫిష్ ఆంధ్ర ఆంధ్ర టు తన నియోజకవర్గంలో పరిధిలో లైఫ్ ఫిష్ పెట్టడం జరిగింది అన్నారు నూతనంగా ఈరోజు అధునాతనంగా ముందుకు తీసుకొచ్చిన మత్స్యకార వర్గానికి అభినందనలు తెలియజేశారు మాంసాహారంలో చాపల కు చాలా ప్రాధాన్యత ఉందని చేపల్లో పుష్కలమైన పోషకాలు అధికమొత్తంలో ఉన్నందున డాక్టర్ సలహా మేరకు కూడా వాడమని చెబుతున్నారు.