శ్రీ వాసవీమాత కన్యకాపరమేశ్వరి దేవస్థాన ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

సంగారెడ్డి: శ్రీ వాసవీమాత కన్యకాపరమేశ్వరి దేవస్థాన ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అమ్మవారిని దర్శించుకుని ప్రజ లందరు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

 Mla Jaggareddy Pooja Sri Vasavimata Kanyakaparameshwai Temple Details, Mla Jagga-TeluguStop.com

జగ్గారెడ్డిని సన్మానించిన అలయా కమిటీ పెద్దలు.ఈ కార్యక్రమంలో మహేశ్వర సిద్ధాంతి (విద్యాపీఠ వ్యవస్థాపకులు), వాసవి మహా సమస్థాన్ అధ్యక్షుడు తోపాజి కిషన్ ఆలయ పెద్దలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube