కాకినాడ: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు.
కానీ రాజకీయాల్లో పవన్ కన్నా నేను సీనియర్ ని.ఓడిపోతామని తెలిసినా యుధ్ధం నుంచి తప్పుకోకూడదు.తప్పుకుంటే వెనుక ఉన్న సైన్యం కూడా భయపడుతుంది.దెబ్బతింటామని తెలిసిన ధైర్యంగా ముందుకు వెళ్లడమే నాయకత్వ లక్షణం.
ఓడిపోతాం సిఎం అవ్వలేమని అంటే అది యుధ్ధమా??పవన్ కళ్యాణ్ కి చెప్పేటంత పెద్దవాడిని కాదు.ఓడిపోతామని తెలిసినా నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసాం.
అది మా నాయకుడు జగన్ ధైర్యం.అది నాయకుడి లక్షణం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోజుకొకలా ఉంటారు.మా నాయకుడు జగన్ ఎప్పుడూ ఒకేలా ఉంటారు.