ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం( AP Speaker Tammineni Sitaram ) జారీ చేసిన నోటీసులపై రెబల్ ఎమ్మెల్యే ఆనం( MLA Anam ) స్పందించారు.
తమకు చీఫ్ విప్, స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు.
ఎమ్మెల్యే పదవి వదులుకోవడానికి ఎప్పుడో సిద్ధం అయ్యామని ఎమ్మెల్యే ఆనం పేర్కొన్నారు.వెంటనే స్పందించాలని నోటీసులు పంపారన్న ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్లు పంపాలని కోరామని తెలిపారు.
ఈ క్రమంలోనే ఈనెల 29న స్పీకర్ ఛాంబర్ లో( Speaker Chamber ) హాజరుకావాలని చెప్పారన్నారు.గంటా శ్రీనివాస్( Ganta Srinivas ) మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించారని తెలిపారు.చంద్రబాబు ఆదేశాలు, లీగల్ సూచనల మేరకు నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy