ఎఫ్ఆర్ఓ హత్య ఘటనపై మంత్రుల సీరియస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నెలకొన్న భూ వివాదంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావును వలస గుత్తి కోయలు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడలు తెలిపారు.

హత్య చేసిన వారిని వదిలిపెట్టమని చెప్పారు.ఇక్కడ గిరిజనులతో ఎటువంటి సమస్య లేదన్న మంత్రులు వలస వచ్చిన గుత్తి కోయలు అడవులను నరికి వేస్తున్నారని తెలిపారు.

అడవులను నరికినట్లు అధికారులపై దాడులు చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు