టీడీపీ - జనసేన పొత్తుపై మంత్రి వేణుగోపాల కృష్ణ( Minister Venugopala Krishna ) తీవ్ర విమర్శలు చేశారు.టీడీపీ రెండు సీట్లు ప్రకటిస్తే జనసేన రెండు సీట్లు ప్రకటించడం వింతగా ఉందని తెలిపారు.
టీడీపీ 150 సీట్లు అనౌన్స్ చేస్తే జనసేన కూడా 150 సీట్లను ప్రకటిస్తుందా అని మంత్రి వేణు ప్రశ్నించారు. టీడీపీ - జనసేన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.జన సైనికులను పవన్ కల్యాణ్( Pawan Kalyan ) మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీకి ఎవరితో పొత్తులు లేవన్న ఆయన జనంతోనే తమ పొత్తని వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy