స్టెప్పులేసి అబ్బురపరచిన మంత్రి సీదిరి అప్పలరాజు

గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో తన సతీమణి శ్రీదేవి తో మంత్రి సీదిరి.అప్పలరాజు తగ్గేదేలే అంటూ బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసి కాలనీ వాసులను అబ్బురపరిచారు.

 Minister Sidiri Appalaraju Who Stepped Up And Surprised ,minister Sidiri Appalar-TeluguStop.com

శ్రీకాకుళం జిల్లా పలాస లో తాను నివాసముంటున్న జి.ఎమ్.ఈ కోలనీ లో గణేష్ పంచమరాత్రుల ఉత్సవాలు ముగించుకుని మంగళవారం నాడు జరిగిన నిమజ్జన వేడుకల్లో భాగంగా కాలనీ వాసులతో మంత్రి సీదిరి.అప్పలరాజు దంపతులు పాల్గోన్నారు.

ఈ సందర్భంగా కాలనీ యువత కోరిక మేరకు మంత్రి అప్పలరాజు తన సతీమణి తో కలసి బుల్లెట్ బండెక్కి పాటకు డాన్స్ వేసి కుర్రకారును హుషారెక్కించడంతోపాటు కాలనీవాసులను అబ్బురపరిచారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube