స్టెప్పులేసి అబ్బురపరచిన మంత్రి సీదిరి అప్పలరాజు

గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో తన సతీమణి శ్రీదేవి తో మంత్రి సీదిరి.అప్పలరాజు తగ్గేదేలే అంటూ బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసి కాలనీ వాసులను అబ్బురపరిచారు.

శ్రీకాకుళం జిల్లా పలాస లో తాను నివాసముంటున్న జి.ఎమ్.

ఈ కోలనీ లో గణేష్ పంచమరాత్రుల ఉత్సవాలు ముగించుకుని మంగళవారం నాడు జరిగిన నిమజ్జన వేడుకల్లో భాగంగా కాలనీ వాసులతో మంత్రి సీదిరి.

అప్పలరాజు దంపతులు పాల్గోన్నారు.ఈ సందర్భంగా కాలనీ యువత కోరిక మేరకు మంత్రి అప్పలరాజు తన సతీమణి తో కలసి బుల్లెట్ బండెక్కి పాటకు డాన్స్ వేసి కుర్రకారును హుషారెక్కించడంతోపాటు కాలనీవాసులను అబ్బురపరిచారు.

డబుల్ ఇస్మార్ట్ టీజర్ లో ఏం రివిల్ చేయబోతున్నారు అంటే..?