బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:ఈ రోజు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.

 Minister Roja Visited Vijayayawada Durgamma , Minister Roja, Vijayayawada, Kan-TeluguStop.com

రోజా గారు శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీఅమ్మవారి దర్శనం కల్పించారు.

ఈరోజు గాజుల అలంకరణ మహోత్సవ విశేషములను గౌరవ మంత్రివర్యుల వారికి ఆలయ అధికారులు వివరించారు.

అనంతరం ఆలయ ప్రధానార్చకులు వీరికి వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube