సీఎం బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి రోజా..

విశాఖ: సీఎం బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి రోజా. కార్యక్రమంలో పాల్గొన్న కాయల వెంకట రెడ్డి, వరుదు కళ్యాణి, సీతం రాజు సుధాకర్, జీసీసీ చైర్ పర్సన్ స్వాతి రాణి, ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభారవి బాబు.

మంత్రి ఆర్కే రోజా పాయింట్స్.14 రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.గత ఏడాది అద్భుతంగా రాష్ట్రంలో స్థాయి లో బాక్సింగ్ పోటీలను నిర్వహించారు.

ఈ ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహించడం సంతోషం.

మేము అంతా జగన్న అభిమానులం.జగనన్న కోసం ఏమైనా చేస్తాం.రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.

అన్ని వర్గాలు ప్రజలు కలిపి చేసుకొనే పండగ జగనన్న పుట్టినరోజు మాత్రమే.వైజాగ్ నాకు విడదీయరాని సంబంధం ఉంది.

Advertisement

నా చామంతి సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది.విశాఖ ప్రజలకు ప్రతి విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుంది.

కాయల వెంకట రెడ్డి ఏపీ మారిటైమ్ బోర్డ్ చైర్మన్.సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బాక్సింగ్ పోటీలను నిర్వహించడం నా అదృష్టం.14 రాష్ట్రాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.నాలుగు రోజులు పాటు ఈ క్రీడలు జరగనున్నాయి.

వచ్చే ఏడాది ఇంతకంటే బాగా బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తాము.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు