డాక్టర్ వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి రజిని

చిలకలూరిపేట పట్నంలోని అంబేద్కర్ నగర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని.

ముందుగా మంత్రి రజిని ఆరోగ్య కేంద్రం శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రిబ్బన్ కటింగ్ చేశారు.

ఆరోగ్య కేంద్రంలోని అన్ని గదులను పరిశీలించి నా మంత్రి.మంత్రి రజిని కామెంట్స్.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించాం.రాష్ట్రంలో ఎన్నో వైద్య కళాశాలను తీసుకురావడం జరిగింది .ఆరోగ్యశ్రీ.108 .ప్రభుత్వ వైద్యశాలలో ఎంతోమంది వైద్య సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది.తెలుగుదేశం పార్టీ హయాంలో ఆరోగ్య కేంద్రాలను స్థాపించింది లేదు కొత్తగా వైద్య సిబ్బందిని నియమించింది లేదు.

తెలుగుదేశం పార్టీ నేతలు దోచుకో ,దాచుకో అనే సిద్ధాంతం రాష్ట్రాన్ని దోచుకొని వెళ్లిపోయారు.ముఖ్యమంత్రి ఏప్రిల్ ఆరో తారీకు ఏరియా ఆసుపత్రుల కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 2000 ఒక సచివాలయం ఉన్న ప్రాంతానికి డాక్టర్లు వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వెళ్లి సిస్టంలో అప్లోడ్ చేస్తారు .మరల వారి వద్దకు వచ్చినప్పుడు వారి సమస్యలు ఇంతకుముందు ఏమున్నాయో ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసుకోవడానికి సులభతరంగా ఉంటుంది.ఇలా వైద్యరంగంలో ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మన జగనన్న.

Advertisement

రాష్ట్రంలో బీసీలకు 50 శాతం ప్రాధాన్యతనిస్తూ పార్టీలో అన్ని రంగాల్లో వారిని ముందు ఉండి నడిపిస్తూ ఉన్న ఏకైక నాయకుడు మా జగనన్న.బీసీలను మోసం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు