నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం

తెలంగాణ అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై దిశానిర్దేశం చేశారు.

 Minister Ktr's Direction On The Inauguration Ceremony Of The New Secretariat-TeluguStop.com

ఈనెల 19న కొత్త సెక్రటేరియట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారన్న సంగతి తెలిసిందే.ప్రారంభోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సభ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.

ఈ మేరకు సభను విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.గ్రేటర్ లోని ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలించాలని సూచించారు.

జన సమీకరణ కోసం ఈనెల 13న కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube