నెక్స్ట్ సినిమా కోసం మెహర్ రమేష్ కి హీరో దొరికేసాడు...

తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం ఎప్పుడు టాప్ లో ఉంటూనే వస్తారు నిజానికి ఇండస్ట్రీ లో అందరు వాళ్ళకి నచ్చినట్టు గా సినిమాలు చేస్తూ వస్తారు అయితే కొందరి సినిమాలు ఆడుతాయి మరికొందరు సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయి అంత మాత్రాన వాళ్ళు హీరో గా పనికి రారు అని కాదు వాళ్ళు ఎంచుకున్న కథలో కానీ డైరెక్టర్ ఆ సినిమాని తీసే విధానం లోగాని ఎక్కడో ఒకచోట తప్పు అనేది జరగడం వల్ల సినిమా అనేది ప్లాప్ ఆయింది అంతే తప్ప వాళ్ళు నెక్స్ట్ సినిమా కూడా ప్లాప్ సినిమానే తీస్తారు అని గ్యారంటీ గా చెప్పలేము కానీ సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్న మెహర్ రమేష్ విషయం లో మాత్రం ఇది కచ్చితంగా నిజమవుతుంది ఆయన ఏ సినిమా తీసిన ప్లాప్ అవుతుంది.

దాంతో ఆయనతో సినిమాలు తీయడానికి హీరోలు కూడా భయపడి పోతున్నారు.

ఇక ఇలాంటి టైం లో మెహర్ రమేష్( Meher Ramesh ) కి ఎవరు అవకాశం ఇస్తారు అని అందరూ అనుకున్నారు.

ఇక అదే టైం లో ఇప్పుడు మెహర్ రమేష్ కి ఒక యంగ్ హీరో సినిమా ఛాన్స్ ఇస్తున్నట్టు గా తెలుస్తుంది.ఆ యంగ్ హీరో ఎవరు అంటే రాజ్ తరుణ్( Raj Tarun ) అనే విషయం తెలుస్తుంది మెహర్ రమేష్ కి భారీ బడ్జెట్ సినిమాలు అచ్చిరావడం లేదని ఒక లో బడ్జెట్ సినిమా తీసి మంచి విజయం సాధించాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.నిజానికి రాజ్ తరుణ్ కి కూడా ఇప్పుడు పెద్దగా మార్కెట్ లేదు కాబట్టి ఆయన మెహర్ రమేష్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇక ఈ విషయం తెలుసుకున్న సినీఅభిమానులు మాత్రం ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

తాజా వార్తలు