మీనాక్షి చౌదరి లేటెస్ట్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఏకంగా అంత తీసుకుంటున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన మీనాక్షి చౌదరి ( Meenakshi Chowdary ) ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు.

ఈ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా మీనాక్షి చౌదరికి ఖిలాడి సినిమాతో మరో షాక్ తగిలింది.

హిట్ 2( Hit 2 ) సినిమాతో మీనాక్షి చౌదరికి సక్సెస్ దక్కినా ఆ సినిమా మరీ భారీ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవలేదు.అయితే ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లు మీనాక్షి చౌదరి చేతిలో ఉన్నాయి.

మీనాక్షి చౌదరి లేటెస్ట్ రెమ్యునరేషన్ కోటిన్నర రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది.మహేష్ హీరోయిన్ అంటే ఆ మాత్రం పారితోషికం తీసుకోవడం సాధారణమే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మీనాక్షి డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్( Remuneration ) కొంతమంది దర్శకనిర్మాతలకు షాకిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Meenakshi Chowdary Latest Remuneation Details, Meenakshi Chowdary, Heroine Meena
Advertisement
Meenakshi Chowdary Latest Remuneation Details, Meenakshi Chowdary, Heroine Meena

అందం, అభినయం, హైట్ ఈ హీరోయిన్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయని సమాచారం అందుతోంది.ఒకప్పుడు చిన్న సినిమాలు చేసిన మీనాక్షి చౌదరి పెద్ద సినిమాలు చేసే స్థాయికి ఎదగడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ కు జోడీగా( Hero Vijay ) నటించే అవకాశం కూడా మీనాక్షి చౌదరికి వచ్చిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Meenakshi Chowdary Latest Remuneation Details, Meenakshi Chowdary, Heroine Meena

2024 నాటికి మీనాక్షి చౌదరి కెరీర్ పరంగా మరింత ఎదుగుతారో లేదో చూడాల్సి ఉంది.కథ నచ్చితే గ్లామర్ రోల్స్ లో నటించడానికి సైతం మీనాక్షి చౌదరి ఇష్టపడుతున్నారు.ఐఏఎస్( IAS ) కావాలనేది నా లక్ష్యమని రియల్ లైఫ్ లో ఐఏఎస్ కాలేను కాబట్టి రీల్ లైఫ్ లో అయినా ఐఏఎస్ కావాలని ఉందని నెటిజన్లు చెబుతున్నారు.

మీనాక్షి చౌదరి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?
Advertisement

తాజా వార్తలు