తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు, ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్రెడ్డిలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని ముక్కలు చెల్లించుకున్నారు దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు