రేపు తెలంగాణకు కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే..

కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలంగాణకు రానున్నారు.రేపు రాష్ట్రానికి రానున్న ఠాక్రే రెండు రోజులపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

పర్యటనలో భాగంగా రేపు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఠాక్రే హాజరుకానున్నారు.అదేవిధంగా ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు