అది చూపిస్తూ అదుర్స్ అనేలా డ్యాన్స్ చేసిన మంచు లక్ష్మి.. కూతురి ఎంట్రీతో?

మంచు లక్ష్మి( Manchu Lakshmi ) ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.

బొడ్డు చూపిస్తూ మంచు లక్ష్మి డ్యాన్స్ చేయగా దసరా సినిమాలోని( Dasara ) సాంగ్ కు ఆమె డ్యాన్స్ చేశారు.ఛమ్కీల అంగీయేసి సాంగ్ కు మంచు లక్ష్మి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దసరా మూవీ రిలీజ్ సందర్భంగా నానికి, దసరా టీమ్ కు శుభాకాంక్షలు చెబుతూ ఈ సాంగ్ కు డ్యాన్స్ చేయడం గమనార్హం.అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో చీరకట్టులో డ్యాన్స్ చేస్తూ మంచు లక్ష్మి ఆహా అనిపించారు.

మంచు లక్ష్మి వీడియోకు 5500కు పైగా లైక్స్ వచ్చాయి.ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ అక్కా అంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సైతం తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Advertisement

మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.వీడియో మధ్యలో మంచు లక్ష్మి కూతురు( Manchu Lakshmi Daughter ) ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే స్టెప్స్ వేశారు.కూతురి ఎంట్రీ ఈ వీడియోకు హైలెట్ గా నిలిచింది.

మంచు లక్ష్మి ఇతర సినిమాలకు సపోర్ట్ చేయడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.మంచు లక్ష్మి కోరుకున్నట్టే దసరా సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

దసరా సినిమా తొలిరోజే 15 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.నానిని మాస్ యాంగిల్ లో చూడాలని భావించే వాళ్లకు మాత్రం దసరా సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుంది.నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ మూవీ సక్సెస్ తో నాని పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

ఆర్య టైమ్ లో అల్లు అర్జున్ కి సుకుమార్ కి ఆ సీన్ విషయం లో గొడవ జరిగిందా..?
Advertisement

తాజా వార్తలు