సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.నితీశ్ భూషణ్, పూజా కుమారి, సుశీల్, అతుల్, హసన్, సందీప్ పాల్ తో పాటు రెహ్మాన్ పై ఈడీ కేసు నమోదు చేసిందని సమాచారం.కాగా 16.8 మంది డేటా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.ఇందులోనే రక్షణ రంగానికి చెందిన అధికారుల డేటాతో పాటు బ్యాంక్ అకౌంట్లు, క్రికెట్, పాన్ కార్డుల కోసం ఇచ్చిన డేటా కూడా లీక్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.







