అదృష్టం అంటే అతనిదేనట!

మనకు అవసరం.దేవుడు మనకు సహాయం చెయ్యాలి అని ఎంతో కోరుకుంటాం.

కానీ దేవుడు మనకు సహాయం చెయ్యడు.

ఎవరైతే అవి ఏమి కోరుకోకుండా చేస్తారో వారికి అట్లే అదృష్టం కలిసొస్తుంది.

అసలు ఊహించినవి అన్ని జరుగుతాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే అదృష్టంకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అది ఏంటంటే? సాధారణంగా ఈ కాలంలో ప్రతి ఒక్కరు వారి జీవితంలో జరిగిన వాటి గురించి బాగా చెప్పుకుంటారు.అలానే ఓ మ్యాగీ ప్రియుడు కూడా తనకు కలిసొచ్చిన అదృష్టాన్ని ఇంటర్నెట్ లో పెట్టాడు.

Advertisement

అది చుసిన మరి కొందరు మ్యాగీ ప్రియులు అతని అదృష్టాన్ని చూసి ఏడుస్తున్నారు.అంతగా సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అంటే.నేను కొన్న మ్యాగీ ప్యాకెట్‌లో​ రెండు మసాలా ప్యాకెట్లు వచ్చాయి.

ఒట్టు.నేను అబద్ధం ఆడటం లేదు అని పేర్కొన్నాడు.

ఆ ట్విట్ చుసిన నెటిజన్లు నిన్ను చూస్తుంటే నా కడుపు మండుతోంది.దాన్ని మ్యాజిక్‌ మసాలా అనడానికి ఇదే కారణం.నీ అదృష్టాన్ని ఉద్ధేశించి ఏమైనా ప్రసంగిస్తావా?.అదృష్టం అంటే నీదిరా బాబు! అంటూ కామెంట్లు చేశారు.

దీంతో ఆ ట్విట్ చుసిన నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు