ఇటీవల కాలంలో పాములు ఎక్కడ అంటే అక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి.కొన్ని చోట్ల అయితే పాములు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి.
ఇంకా అలానే ఇప్పుడు కూడా ఓ పాము టాయిలెట్ లో కనిపించి అల్లకల్లోలం చేసింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఓ పాము టాయిలెట్ లోకి దూరింది.
సాధారణంగానే కొన్ని పాములు ఎక్కడ స్థలం ఉంటే అక్కడికి దూరిపోతాయి.
అయితే మనం జాగ్రత్తగాఉండాలి .కొంచం చెట్లు ఉన్నాయి అంటే మరి జాగ్రత్తగా ఉండాలి .అయితే బయట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే ఓ వ్యక్తి బాత్ రూమ్ లో పాము కనిపించింది.ఆ పామును చూస్తే ఎవరైనా సరే బెదిరిపోతారు.
అలా ఉంది ఆ పాము.
పేటన్ మలోన్ అనే ఓ వ్యక్తి ఈ పాము ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
ఓ చిన్నపాము టాయిలెట్ సీటులో అటూ ఇటూ చూస్తుంది.ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకుంది.
ఈ వీడియోలో ఓ వ్యక్తి పామును తీసేందుకు ఎంత ప్రయత్నించినా ఆ పాము బయటకు రావడం లేదు.అలాంటి పాము వీడియోకు ఇప్పటివరకు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
వీడియోను చుసిన కొందరు నెటిజన్లు బాబోయ్.ఈ వీడియో చూస్తుంటే మరెక్కడికి వెళ్ళాలి అన్న భయం వేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.