ఆసిఫాబాద్ జిల్లాలో మ్యాన్ ఈటర్ కోసం గాలింపు..!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు సమీప అభయారణ్యంలో పెద్దపులి కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ లో పెద్దపులి సంచరిస్తుంది.

ఈ క్రమంలోనే ముగ్గురు రైతులపై దాడి చేసి చంపేసింది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

బయటకు రావాలంటేనే జంకుతున్నారు.ఆసిఫాబాద్ లోని చింతలమానేపల్లి, బాబాసాగర్, బెజ్జూర్ లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం మ్యాన్ ఈటర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.అటవీ ప్రాంతాలతో పాటు పొలాలకు ప్రజలెవరూ ఒంటరిగా వెళ్లొద్దని దండోరా వేయించారు.

Advertisement
ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి

తాజా వార్తలు