ఛీ ఇదేం పాడు పని  : బ్యాంకు లోన్ కోసం ఏకంగా తన భార్యని మేనేజర్ కి....

సమాజంలో ప్రస్తుతం  జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను చూసినట్లయితే కొందరు వ్యక్తులు డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారడానికి వెనకాడరని స్పష్టంగా తెలుస్తుంది.

 తాజాగా ఓ వ్యక్తి బ్యాంకు లోన్ పొందడం కోసం తన స్నేహితుడు అయినటువంటి బ్యాంకు మేనేజర్ కి తన సొంత భార్య ని ఎరగా వేసి లోన్ పొందాలని చూసి చివరికి కటకటాల పాలైన ఘటన హర్యాణా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన రోహతక్ అనే పట్టణంలో ఓ వ్యక్తి బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్నాడు.అయితే ఇతడి స్నేహితుడు కూడా ఇదే ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.

ఈ క్రమంలో  ఆ వ్యక్తి  తన  భార్యని అప్పుడప్పుడు తన బ్యాంక్ మేనేజర్ స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతూ వివాహేతర సంబంధాలకు ప్రేరేపించాడు.అయితే తాజాగా మాట్లాడాలని నెపంతో బ్యాంకు మేనేజర్ ని ఇంటికి పిలిపించి తన భార్యతో అతడిని లొంగ తీసుకున్నట్లు నటించమని ముందే పన్నాగం పన్నాడు.

దీంతో అనుకున్న విధంగానే అతడి భార్య బ్యాంకు మేనేజర్ తో తన భర్త చెప్పినట్లు ప్రవర్తించింది. అంతేగాక ఈ విషయం గురించి బయటకు తెలిస్తే తన పరువు పోతుందని కాబట్టి 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది.

Advertisement

దీంతో విషయం పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి బ్యాంక్ మేనేజర్ వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకి సమాచారం అందించి పక్కా పథకం ప్రకారం తన స్నేహితుడి భార్య మరియు స్నేహితుడు చేస్తున్న అక్రమాన్ని పోలీసుల సమక్షంలో నిరూపించాడు.దీంతో పోలీసులు బ్యాంకు మేనేజర్ స్నేహితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

 .

Advertisement

తాజా వార్తలు