యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మమతా బెనర్జీ..!!

ప్రధాని మోడీ నిన్న వారణాసి లో పర్యటించిన సంగతి తెలిసిందే.సొంత పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మోడీ.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపించారు.ముఖ్యంగా మహమ్మారి కరోనా సెకండ్ వేవ్ సమయంలో యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా వరకు వైరస్ కట్టడి చేయడం జరిగిందని, దేశంలోనే ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు ఉత్తరప్రదేశ్ లో జరిగాయని అదేరీతిలో చికిత్స అందించడంలో కూడా.

యోగి ప్రభుత్వం సక్సెస్ సాధించదని స్పష్టం చేశారు.ఇక రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.

హర్షించదగ్గ విషయమని అద్భుతం అని పేర్కొన్నారు.ఇటువంటి తరుణంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది.

Advertisement

నిజంగా యోగి ప్రభుత్వం.కరోనా కట్టడి చేస్తే.

గంగానదిలో ఎందుకు సేవలు కుప్పలుతెప్పలుగా కొట్టుకు వచ్చాయని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.యోగి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం కాబట్టి ప్రధాని మోడీ సర్టిఫికేట్ ఇచ్చారని.

మండిపడ్డారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కరోనా కట్టడి విషయంలో.

కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇక్కడ గంగానదిలో ఎటువంటి సవాలు కనిపించలేదని.కరోనా సెకండ్ వేవ్ అడ్డుకోవడంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు