అతని కారణంగానే మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్!

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత ఎంత సంచలనం సృష్టిస్తున్న అందరికి తెలిసిందే.దేశం మొత్తం వైరస్ వ్యాప్తి తీవ్రంగా మారింది.

రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.పలు రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ ఎక్కువగా ఉండటంతో కొన్ని రాకపోకలు నిషేధించారు.

పలు చోట్ల కర్ఫ్యూ కూడా విధించారు.ఇక ఆంధ్ర ప్రదేశ్ పూర్తిగా నిషేధాలు విధించారు.

ఇక సినీ, వ్యాపార ఇక పలు రంగాలలో నిషేధాలు విధించారు.సినీ రంగాల్లో మాత్రం తీవ్రమైన పరిస్థితి ఉంది.

Advertisement

ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు, సిని బృందాలు కరోనా బారిన పడ్డారు.ఇక కొందరు నటులు అనుమానం గా అనిపిస్తే క్వారంటైన్ లోకి వెళ్తున్నారు.

అన్నిచోట్ల వ్యాక్సిన్ టీకాలు అందిస్తున్నారు.ఎంతోమంది వ్యాక్సిన్ టీకాలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే మరో సినీ నటుడు మహేష్ బాబు కూడా సెల్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.

దీంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది.ఇక ప్రస్తుతం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని సినిమా షూటింగులు వాయిదా వేశారు.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఇక తాజాగా మహేష్ బాబు పర్సనల్ స్టైలిష్ కూడా కరోనా సోకగా.ఆ సిని బృందంలో పలువురికి వైరస్ లక్షణాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

Advertisement

దీంతో మహేష్ బాబు సినిమా కు బ్రేక్ ఇచ్చి హోమ్ ఐసోలేషన్ క్వారంటైన్ లో ఉన్నాడు.దీంతో ఈ సినిమా షూటింగ్ కూడా నిలిపివేశారు.

అంతేకాకుండా పలువురు నటులు కూడా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు.

తాజా వార్తలు