15 బీర్లు తాగించి కొమాలోనుంచి బయటకి! డాక్టర్లు వినూత్నం ప్రయత్నం

ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే సామెత తరుచుగా వింటూ ఉంటాం.విషానికి విషమే విరుగుడు అని కూడా అంటూ ఉంటారు.

అయితే ఇలాంటి ప్రయత్నాలు కొన్ని సందర్భాలలో పని చేస్తాయి కాని అన్నివేళలా వర్క్ అవుట్ కావు.అయితే ఇలాంటి ప్రయత్నం ఒక పేషెంట్ విషయంలో డాక్టర్లు చేసి ఫలితం రాబట్టారు.

Maguva O Maguva Pawans Tribute To All The Women-15 బీర్లు తాగ

ఒక వ్యక్తి బీర్ల విపరీతంగా తాగడం వలన శరీరంలోమిథనాల్ స్థాయి ఎక్కువై కాలేయం దెబ్బతింది.దీంతో కోమాలోకి వెళ్ళిపోయాడు.

అయితే అతను ఎలాంటి చికిత్సలకి ప్రతిస్పందించకపోవడంతో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే మాట గుర్తుకొచ్చి ఆ విధంగా ప్రయత్నం చేశారు.అతడి శరీరంలోకి 15 కేన్ల బీరును ఆ మందుబాబు పొట్టలోకి పంప్ చేశారు.

Advertisement

దీంతో అతను కోమా నుంచి ప్రాణాలతో బయట పడ్డాడు.నహత్ అనే వ్యక్తి విపరీతంగా బీర్లు తాగడం వలన కాలేయం దెబ్బతింది.

అయితే అతనికి మరల 15 కేన్ల బీరును పొట్టలోకి పంప్‌ చేశారు.బీరుతో విషతుల్యమైన కడుపులోని విషాన్ని బీరుతోనే తొలగించాలని భావించారు.

అయితే ఈ ప్రయత్నం ప్రమాదకరం అని తెలిసిన మరో అవకాశం లేకపోవడంతో దాన్నే ఎంచుకున్నారు.బీరులో మిథనాల్‌తోపాటు ఇథనాల్ కూడా ఉంటుంది.

మిథనాల్ ద్వారా కడుపులో ఏర్పాడే యాసిడ్‌ను ఇథనాల్‌ నియంత్రిస్తుంది.డాక్టర్లు దానిపై నమ్మకం పెట్టుకుని అతనికి బీర్లు అందించారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

డాక్టర్ల ప్రయత్నం ఫలించడంతో నహత్ బతికి బయటపడ్డారు.

Advertisement

తాజా వార్తలు