చిత్తూరు జిల్లా వి.కోటలో చిరుతపులి హల్చల్..

యాంకర్.చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వీకోట మండలం, నక్కనపల్లి గ్రామంలోకి వచ్చిన చిరుతను చూసి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.

చిరుత( Leopard ) కుక్కని వేటడుతుండగ స్థానికులు గమనించారు.పక్కనే సరిహద్దు ప్రాంతమైన కర్ణాటకలో( Karnataka ) చిరుతపులి ఉందని ప్రచారం జరిగింది.

అదే పులి ఇటు వచ్చిందని చుట్టూ పక్క గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతోస్థలానికి చేరుకున్నారు.

గ్రామ పరిశీల ప్రాంతాల్లో చిరుత పులి పాదాల అడుగులను గుర్తించారు.కొందరు వాహనదారులు చిరుతపులి జాతీయ రహదారులపై వెళ్తుండగా సెల్ ఫోన్లో ఫోటోలు తీశారు.

Advertisement

చుట్టూ పక్కల గ్రామస్తులకు ఒంటరిగా వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు( Forest Department ) తెలిపారు.

పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..
Advertisement

తాజా వార్తలు