దర్శకేంద్రుడు విడుదల చేసిన జాతీయ రహదారి ట్రైలర్..

రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో తీసిన జాతీయ రహదారి థియేటర్ కల్ ట్రైలర్ ను ఇప్పుడే విడుదల చేసాను.

చాలా గొప్పగా ఉంది.

హృదయాన్ని హత్హుకునే ల ఉంది!!! నిర్మాత మా రామ సత్యనారయణ కు ఈ సినిమా ఒక మైల్ రాయి గా నిలుస్తోంది అన్నారు.నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.

నాకుచాలా ఇస్టమైన వ్యక్తి.దర్శకులలో ఇంద్రుడు దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారి చేతులు మీదుగా మా జాతీయ రహదారి థియేటర్ కల్ ట్రైలర్ విడుదల కావటం చాలా అదృష్టం.

ఈ నెల 10 వ తేదీన అన్ని థియేటర్లు లో విడుదల అవుతుంది.చూసి నన్ను అద్భుతంగా చిత్రీకరణ చేసిన మా దర్శకుడిని నరసింహ నంది.

Advertisement

అభినందించండి.నా పుట్టినరోజు న ఈ ఫంక్షన్ జరగటం చాలా గొప్ప విషయంనరసింహ నంది మాట్లాడుతూ.

నా జీవిత కల నెరవేరింది.నా గురువు గోపాల్ గారికి గురువు .రాఘవేంద్రరావు గారు ట్రైలర్ చూసి.నచ్చి.

సినిమా కూడా చూస్తాను అని అన్నారు.నా ఆనందనికి అవధులు లేవు.

ఇంత కంటే గొప్ప విజయం ఏమీలేదు.నన్ను నమ్మి నా తో సినిమా తీసిన నా నిర్మాత రామ సత్యనారాయణ గారి కి డబ్బులు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అవార్డ్స్ కూడా వస్తాయి.అని అన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో సంధ్య రవి,శ్రీనివాస్ సత్య ఫాల్గొన్నారు.నటి నటులు: మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్  నందిరెడ్డి.ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్, తరని,గొవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్.

, విజయ భాస్కర్, సిద్దిపెట రవిసాంకెతిక వర్గం :సినిమాటొగ్రఫి :- యస్ మురలి మొహన్ రెడ్డి, సంగీతం :- సుక్కు, పాటలు :;- మౌన శ్రీ మల్లిక్, ఎడీటర్ :; వి నాగిరెడ్డి, నిర్మాత :- తుమ్మలపల్లి రామసత్యనారాయణ., రచన దర్శ కత్వం :; నరసింహ నంది.సమర్పణ.

:- సంధ్య స్టూడియోస్ రవి కనగల.పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్.

తాజా వార్తలు