స్కూల్ డ్రెస్సులో సందడి చేసిన లావణ్య త్రిపాఠి

కరోనా కారణంగా సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.ఇక సినిమా షూటింగ్ లు అన్ని బంద్ అయిపోవడంతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు.

అదే సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉన్నారు.అదే సమయంలో కరోనాపై ప్రజలకి అవగాహనా కల్పించే విధంగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

సెలబ్రిటీలు అందరూ వచ్చిన ఫ్రీ టైంలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే లావణ్య త్రిపాఠి ఫ్యాన్స్ కి ఆమెకి సంబందించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటుంది.

అప్పుడప్పుడు తన ఫోటోలు కూడా షేర్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే మొన్న కరోనాపై స్పందించి వీడియో పోస్ట్ చేసిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు మరో వెరైటీ పోస్ట్ పెట్టింది.

Advertisement

స్కూల్ డ్రెస్ వేసుకుని ఉన్న ఈ వీడియోని ఆమె షేర్ చేసింది.స్కూల్ పిల్లలా మారిపోయి పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ స్కూల్ డ్రెస్ లు లావణ్య చాలా హాట్ గా ఉందంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.అయితే ఇది తాను వ్యక్తిగతంగా తీసుకున్న చిత్రమా, లేక ఏదైనా సినిమాలో స్టిల్లా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు