కొరటాల నోరు తెరవాల్సిన టైం వచ్చిందా..?

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆచార్య.సినిమాలో రాం చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే.

 Koratala Siva Ready To Attack Mega Compound Details, Acharya, Mega Compound, Kor-TeluguStop.com

ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.ఈ సినిమా విషయంలో ఎవరిది తప్పు అన్నది పక్కన పెడితే సినిమా ఫెయిల్యూర్ కి కారణం దర్శకుడు కొరటాల శివనే టార్గెట్ చేస్తూ చిరంజీవి మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.

దర్శకుడి ఛాయిస్ వల్లే ఆచార్య ఫ్లాప్ అయ్యిందని గాడ్ ఫాదర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో కూడా చిరు అన్నాడు.అయితే ఈ కామెంట్స్ పై కొరటాల ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు.

అంతకుముందు చాలాసార్లు కూడా చిరంజీవి ఆచార్య ఫ్లాప్ కేవలం దర్శకుడి వల్లే అని చెప్పుకొచ్చారు.అయితే ఇన్నాళ్లు ఓపిక పట్టిన కొరటాల శివ సినిమా ఫెయిల్యూర్ కి అసలు రీజన్ బయట పెట్టాలని చూస్తున్నాడట.

మెగా కాంపౌండ్ టార్గెట్ తోనే కొరటాల శివ ప్రెస్ మీట్ పెట్టి మరి క్లారిటీ ఇవ్వాలని చూస్తున్నారట.మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

 ఒక సినిమా ఫ్లాప్ కి కేవలం దర్శకుడిని మాత్రమే నిందించడం కరెక్ట్ కాదని ఆడియన్స్ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube