ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్

ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ పై గుడివాడలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్.

సునీల్ పకోడీ వాళ్ల వల్లే, కర్ణాటకలో బిజెపి దిగజారింది.

ప్రజలకు ప్రభుత్వ మంచి చెప్పమని పంపితే.సునీల్ పకోడీ లాంటి వాళ్లు ఇక్కడకు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.

దేశంలో సునీల్ పకోడీ అలాంటి నేతలపై అమిత్ షా, మోడీ దృష్టి పెట్టాలని కొడాలి నాని సూచన.లేదంటే కర్ణాటకలో వచ్చిన పరిస్థితె ఇతర రాష్ట్రాల్లో వస్తుంది.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్నాడో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు