సీపీఐ అంటే చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా అని మంత్రి గడివాడ అమర్నాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.రుషికొండపై పడి ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయన్నారు.
అభివృద్ధికి కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.రుషికొండ పర్యాటక ప్రాంతమన్న ఆయన ఎవరైనా వెళ్లొచ్చన్నారు.
నారా లోకేశ్ నాలుగు వేల కిలో మీటర్ల పాదయాత్ర చేసినా ఉపయోగం లేదని తెలిపారు.కనీసం మంగళగిరిలో కూడా లోకేశ్ గెలవరని మంత్రి స్పష్టం చేశారు.







