ఉండవల్లి శ్రీదేవిని ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు.ఉండవల్లి శ్రీదేవికి వ్యతిరేకంగా సొంత పార్టీలోనే ఇంఛార్జిని పెట్టి అవమానించారన్నారు.
వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని సస్పెండ్ చేశారని వర్ల రామయ్య విమర్శించారు.రహస్యంగా వేసిన ఓటును మీరెలా చూశారని వర్ల రామయ్య ప్రశ్నించారు.







