కొందరు ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనేందుకు రూ.100 కోట్లు ఇస్తామన్నా.నలుగురు టి ఆర్ యస్ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదని సీఎం కేసీఆర్ అన్నారు.రూ.100 కోట్లు ఇస్తామన్నా.గడ్డి పరకలా వదిలేసి జాతి గౌరవాన్ని నిలబెట్టారని కొనియాడారు.
రెండుసార్లు అధికారం వచ్చినా ఎందుకోసం ఈ అరాచకం అని ప్రధాని మోదీని ప్రశ్నించారు.దీని వెనుక ఉన్నవారు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండేందుకు అర్హులు కాదని సీఎం ఫైరయ్యారు.