కరోనా ఎఫెక్ట్ : దెబ్బకి గిన్నెలు తోముకుంటున్న బాలయ్య హీరోయిన్...

ప్రస్తుతం దేశంలో కరుణ వైరస్ కలకలం సృష్టిస్తుండడంతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో ఎక్కడ జనాలు అక్కడే వారి ఇళ్ల పరిధిలో పరిమితమయ్యారు.

దీంతో ఇళ్లల్లో పనులు చేసే కొందరు కూడా ఇంటి పనులకు వెళ్లడం మానేశారు.దీంతో కొందరు ప్రముఖులు బాగానే ఇబ్బందులు పడుతున్నారు.

అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ విషయానికి సంబంధించి  ఓ వీడియోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.అయితే ఇందులో కత్రినా కైఫ్ వంట చేయడానికి ఉపయోగించే టువంటి వంట పాత్రలను శుభ్రం చేస్తూ కనిపించింది.

అంతే గాక ప్రస్తుతం లాక్ డౌన్ ఉండడంతో ఇంట్లో పని చేసినటువంటి పని మనుషులు కూడా రావడం లేదని తెలిపింది.అయితే కరోనా వైరస్ వల్ల మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Advertisement
Katrina Kaif Instagram Video Is Goes Viral In Social Media, Katrina Kaif Instagr

అంతేగాక ఈ సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెలిపింది.

Katrina Kaif Instagram Video Is Goes Viral In Social Media, Katrina Kaif Instagr

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు ఇటీవల టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఓ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా చిత్రం షూటింగును నిలిపివేయడంతో ఈ చిత్ర పనులు ఆగిపోయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు