వంటలక్క భర్త ఎవరో తెలుసా?

వంటలక్క.ఈ పేరుకు ఎంత డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే వంటలక్క సీరియల్ అయినా కార్తీక దీపం చూసేందుకు ఐపీఎల్ టైమింగ్స్ నే మార్చాలని అడిగేంత డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.స్టార్ మా లో ప్రసారం అయ్యే కార్తీకదీపం సీరియల్ కు ఎంతో క్రేజ్ ఉంది.

ఇక ఆ సీరియల్ లో నటించే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కి అయితే ఓ రేంజ్ లో అభిమానులు ఉన్నారు.సీరియల్ ని మరిచిపోయిన ఈ వంటలక్కను మర్చిపోరు బుల్లితెర ప్రేక్షకులు.

అలాంటి వంటలక్క రీల్ భర్త గురించి అందరికి తెలుసు.మరి రియల్ భర్త ఎవరో మీకు తెలుసా? ప్రేమి విశ్వనాథ్ కేరళ కుట్టి అని అందరికి తెలుసు.ఈమె భర్త పేరు డాక్టర్ వినీత్ భట్.

Advertisement

ఇతను కేరళలో ఒక ప్రముఖ జోతిష్యుడు.ఇక్కడ వంటలక్కకు ఎంత క్రేజ్ ఉందో కేరళలో ఆమె భర్తకు అంత క్రేజ్ ఉంది.

కేరళలో డాక్టర్ వినీత్ గురించి తెలియని వారు ఉండరు.

ఇలా ఇద్దరు మంచి ఫార్మ్ లో ఉన్నారు.ఇంత ఫేమ్ పాపులారిటీ ఉన్న మన వంటలక్క రోజుకు 25 వేల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.ఈమె ఒక్క సీరియల్ కే సంవత్సరానికి ఏకంగా 91 లక్షల రూపాయిలు తీసుకుంటుంది.

ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ వంటలక్క ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు