కేసీఆర్ పై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేశారు.

సీఎం కేసీఆర్ స్వయంగా తమ అభ్యర్థులను సంప్రదించారని డీకే శివకుమార్ ఆరోపించారు.ఆ విషయాన్ని తమ పార్టీ అభ్యర్థులే చెప్పారన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఉందని పేర్కొన్నారు.అయినా ఎలాంటి ప్రమాదం లేదన్న డీకే శివకుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా నమ్మకంగా ఉంటారని తెలిపారు.

ఈ క్రమంలోనే అవసరమైన మెజార్టీతో తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు