Karate Kalyani Devisri Prasad: సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు..

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై సినీ నటి కరాటే కల్యాణి తో పాటు పలు హిందు సంఘాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి.ఓ పారి అనే ప్రైవేటు ఆల్బమ్ లో హరే రామ, హరే కృష్ణ మంత్రాన్ని ఐటెం సాంగ్ లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్న కరాటే కల్యాణి.

 Karate Kalyani Complaints On Music Director Devisri Prasad Details, Karate Kalya-TeluguStop.com

పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లిల దుస్తులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి.హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలి.

వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలిగించాలని లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన కరాటే కల్యాణి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube