ఇండియన్ 2 వర్సెస్ పుష్ప 2..!

పుష్ప 2 తో రాబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లో ఉండగా సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.ఇక ఇదే డేట్ కు తెలుగు సినిమాలతో పాటుగా కొన్ని పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి.

 Kamal Hassan Indian 2 Vs Allu Arjun Pushpa 2 , Pushpa 2, Allu Arjun , Indian 2,-TeluguStop.com

ముఖ్యంగా లోకనాయకుడు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాను కూడా 2024 రిలీజ్ ఫిక్స్ చేసినట్టు టాక్.అలా అయితే కమల్ హాసన్ తో అల్లు అర్జున్ పోటీ పడతాడని చెప్పొచ్చు.

విక్రం తో సూపర్ ఫాం లోకి వచ్చిన కమల్ హాసన్ ఇండియన్ 2ని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు.

Telugu Allu Arjun, Indian, Kamal Hassan, Pan India, Pongal Race, Pushpa-Movie

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమాకు తగిన సీక్వెల్ లానే ఉంటుందని అంటున్నారు.పుష్ప సినిమా కూడా పాన్ ఇండియా హిట్ కాగా పుష్ప 2 అంతకుమించిన అంచనాలతో వస్తుంది.పుష్ప 2లో ప్రేక్షకులను మెప్పించే సీన్స్ ని లెక్కకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.

మొత్తానికి రెండు భారీ సినిమాలు ఒకే సారి రిలీజ్ అవుతూ పోటీ రసవత్తరం చేయనున్నాయి.ఈ సినిమాల మధ్య ఫైట్ ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube