బింబిసార.. ఓటీటీ గురించి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన బింబిసార సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఎన్టీఆర్ తో పాటు పలువురు ప్రముఖుల ప్రశంసలను ఈ సినిమా దక్కించుకుంది.

 Kalyan Ram Bimbisara Movie Ott Update Details, Bimbisara, Nandamuri Kalyan Ram, Ntr, Bimbisara Digital Streaming, Zee5, Bimbisara Ott Release, Catheri Thresa, Samyukta Menon-TeluguStop.com

ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.సాధారణం గా సినిమా విడుదలైన కొన్ని వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన వార్తలు వస్తాయి.

కానీ ఈ సినిమా విడుదల రోజే డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి, ఈ సినిమా ను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అయిన జి5 వారు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

 Kalyan Ram Bimbisara Movie Ott Update Details, Bimbisara, Nandamuri Kalyan Ram, Ntr, Bimbisara Digital Streaming, Zee5, Bimbisara Ott Release, Catheri Thresa, Samyukta Menon-బింబిసార.. ఓటీటీ గురించి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారీ ఎత్తున రేటు పెట్టి మరి ఈ సినిమా ను వారు కొనుగోలు చేశారట.

సినిమా కు సంబంధించిన స్ట్రీమింగ్ అప్డేట్ అతి త్వరలోనే ఉంటుందని ప్రచారం జరుగుతోంది.సినిమా నేడే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పైగా సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, కనుక తప్పకుండా ఈ సినిమా 50 రోజుల పాటు థియేటర్ లో ఆడుతుంది, ఆ తర్వాత మాత్రమే డిజిటల్ ప్లాట్ఫాం పై వస్తుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కనుక ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమా ను థియేటర్ల ల ద్వారానే చూసే అవకాశం ఉంది.50 రోజుల తర్వాత ఈ సినిమా ను డిజిటల్ స్ట్రీమింగ్‌ చేసేందుకు గాను.ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు జీ 5 సంస్థ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

బిందుసార సినిమా తో పాటు నేడు సీతారామం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా కు సంబంధించిన ఓ టి టి అప్డేట్ కూడా వచ్చేసింది.

అది అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube