KTR : కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదు..: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project ) అంటే ఒక్క బ్యారేజే కాదని చెప్పారు.

కాళేశ్వరం కింద మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు ఉన్నాయన్నారు.

మేడిగడ్డ బ్యారేజ్( Medigadda Barrage ) సందర్శనకు వెళ్లి వచ్చి కావాలనే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.కేసీఆర్ పై( KCR ) కోపం ఉంటే రాజకీయంగా చూపించాలన్నారు.అంతేకానీ రైతులపై కక్ష పెంచుకోవద్దని సూచించారు.

మేడిగడ్డ బ్యారేజ్ లో ఏమైనా లోపాలు ఉంటే సరి చేయాలని తెలిపారు.

Advertisement
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు

తాజా వార్తలు