KTR : కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదు..: కేటీఆర్

ktr : కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదు: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ktr : కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదు: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project ) అంటే ఒక్క బ్యారేజే కాదని చెప్పారు.

ktr : కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదు: కేటీఆర్

కాళేశ్వరం కింద మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు ఉన్నాయన్నారు. """/" / మేడిగడ్డ బ్యారేజ్( Medigadda Barrage ) సందర్శనకు వెళ్లి వచ్చి కావాలనే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ పై( KCR ) కోపం ఉంటే రాజకీయంగా చూపించాలన్నారు.అంతేకానీ రైతులపై కక్ష పెంచుకోవద్దని సూచించారు.

మేడిగడ్డ బ్యారేజ్ లో ఏమైనా లోపాలు ఉంటే సరి చేయాలని తెలిపారు.

శుభం మూవీ ట్రైలర్ రివ్యూ.. సమంత నిర్మించిన తొలి సినిమా ట్రైలర్ వేరే లెవెల్!

శుభం మూవీ ట్రైలర్ రివ్యూ.. సమంత నిర్మించిన తొలి సినిమా ట్రైలర్ వేరే లెవెల్!