ఈ విత్తనాలు సేవిస్తే చాలు.. కొలెస్ట్రాల్ తగ్గిపోయి.. అన్ని సమస్యలకు చెక్..

ఆధునిక జీవనశైలి వలన కలిగే సమస్య ఏదైనా ఉందంటే అది కొలెస్ట్రాల్.

అయితే రక్తంలో కొలెస్ట్రాల్( Cholesterol ) పెరిగితే వివిధ రకాల వ్యాధుల బారిన పడాల్సి ఉంటుంది.

అయితే ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్ సమస్యకు తొందరగా చెక్ పెట్టాలి.అదే దీని కోసం డైట్ లో మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది.

కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైనది.కొలెస్ట్రాల్ ని నియంత్రించాలంటే డైట్ లో మార్పులు చేర్పులు చేసుకోవాలి.

ముఖ్యంగా కొన్ని సీడ్స్ డైట్ లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ సమస్యకు వెంటనే చెక్ పెట్టవచ్చు.అయితే వీటిలో మొక్కలు ఎదుగుదల కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి.

Advertisement

ఇందులో ఫైబర్, మెనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్( Fiber, monounsaturated fats ), విటమిన్లు, మినరల్స్ అండ్ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.అందుకే ఈ సీడ్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వలన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

అలాగే కొలెస్ట్రాల్ తో పాటు, రక్త పోటు, మధుమేహం కూడా తగ్గిపోతాయి.ఫ్లెక్స్ సీడ్స్ లో ఫైబర్, ఒమేగా త్రీ, ఫ్యాటీ ఆసిడ్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి.

అలాగే ఫ్లెక్స్ సీడ్స్( Flax seeds ) నీ పేస్ట్గా చేసుకొని ఒక గోరువెచ్చని నీళ్లలో రోజు పరగడుపున కావాలి.ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇలా చేయడం వలన కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుంది.కొలెస్ట్రాల్ తగ్గించడానికి అనపకాయ విత్తనాలు కూడా ఉపయోగపడతాయి.అనపకాయ విత్తనాలు( bottlegurd seeds ) వ్యర్థం అనుకొని చాలామంది పడేస్తూ ఉంటారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

కానీ ఆరోగ్యపరంగా ఇవి చాలా మేలు చేస్తాయి.అలాగే ఫైబర్, ప్రోటీన్లు, మెనో శాచ్యురేటెడ్ ఫ్యాట్, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఈ విత్తనాలలో పుష్కలంగా ఉంటాయి.

Advertisement

ఇది కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి.అయితే శరీరం నుండి కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గించడానికి చియా సీడ్స్ కూడా బాగా ఉపయోగపడతాయి.

ఇందులో ఫైబర్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్( Fiber, Omega Three Fatty Acids ) ఇలాంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అందుకే ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడానికి కీలకంగా పని చేస్తాయి.ఇక నువ్వులు కూడా శరీరంలో కొలెస్ట్రాలను తగ్గించడానికి సహాయపడతాయి.

ఇందులో కూడా పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి.ముఖ్యంగా ఫైబర్ ప్రోటీన్లు ఉంటాయి.

అందుకే వీటిని రోజు సలాడ్లు కలిపి తీసుకోవడం వలన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా తగ్గిపోతుంది.

తాజా వార్తలు