క్రికెట్ అభిమానులకు శుభవార్త.. జియో క్రికెట్ ప్లాన్స్ పేరుతో అదిరే ఆఫర్లు.!

ప్రపంచంలో ఎన్ని రకాల ఆటలున్నా, క్రికెట్ కి వున్న ఫాలోయింగే వేరు.ముఖ్యంగా మనదేశంలో అత్యంత ఆదరణ పొందిన ఆట ఏదైనా ఉందంటే.

అది క్రికెట్ మాత్రమే అని టకిమని చెబుతారు.ఇకపోతే, రానున్న IPL 2020 సందర్భంగా.

క్రికెట్ ప్రేమికులకు రిలయన్స్ జియో 2 రకాల వినూత్న ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది.ముఖ్యంగా.

ఈ ప్లాన్లలో 399 రూపాయల విలువలగల డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ సబ్‌స్క్రిప్షన్ 1 సంవత్సరంపాటు ఉచితంగా అందిస్తోంది.అలాగే.

Advertisement

జియో క్రికెట్ ప్లాన్స్ పేరుతో 499 , 777 రూపాయల ప్యాక్ లను కూడా లాంచ్ చేసింది.వీటిద్వారా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్‌ను ఆన్‌లైన్‌ లో ఉచితంగా ఆస్వాదించే అద్భుత అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇక్కడ జియో రూ.499 క్రికెట్ ప్లాన్ గనుక తీసుకుంటే, రోజుకు1.5 GB డేటా హై స్పీడ్ డేటా మొత్తం క్రికెట్ సీజన్ కాలానికి దాదాపు 56 రోజులు పాటు అందిస్తుంది.అలాగే డిస్నీ + హాట్‌స్టార్ VIP చందా ఏడాదిపాటు ఉచితం.

అయితే ఈ ప్లాన్ లో ఎలాంటి వాయిస్, SMS ప్రయోజనాలు ఉండవని గ్రహించగలరు.

ఇక అదే జియో రూ.777 క్రికెట్ ప్లాన్ ను గనుక తీసుకుంటే.ఈ ప్లాన్ కింద, 5 GB అదనపు డేటాతో పాటు 1.5 జీబీ రోజువారీ హైస్పీడ్ డేటా మరియు అపరిమిత జియో నుండి జియో కాలింగ్, అలాగే ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 3,000 FUP నిమిషాలు, ఇంకా.రోజుకు 100 కాంప్లిమెంటరీ SMS లు లభిస్తాయి.

ఇకపోతే ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు మాత్రమే.ఇంకెందుకు ఆలస్యం మిత్రులారా.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఆలోచించిన ఆశాభంగం.మరల రాదు ఈ సదావకాశం.! త్వరపడండి.

Advertisement

ఐపీఎల్ 2020 సీజన్ ను ఆస్వాదించండి.

తాజా వార్తలు