ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు( Hemant Soren ) సుప్రీంకోర్టులో( Supreme Court ) ఎదురుదెబ్బ తగిలింది.
ఈడీ తనను అరెస్ట్ చేసిన విధానాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలోనే హైకోర్టుకు వెళ్లాలని హేమంత్ సోరెన్ కు సూచించింది.అయితే భూ కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో( Land Money Laundering Case ) హేమంత్ సోరెన్ ను విచారణకు పిలిచిన ఈడీ ( ED ) అధికారులు ఆయనను కార్యాలయంలోనే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు ఇవాళ ఝార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy